Allu Arjun : 'కాంతారా' హీరోకి నేషనల్ అవార్డు.. అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే..!
కన్నడ హీరో రిషబ్ శెట్టికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ ఆయనను అభినందించారు.“నేషనల్ అవార్డులు గెలుచుకున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డుకు అర్హుడు' అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.