Cinema:'పుష్ప2' ఖాతాలో మరో రికార్డ్.. ఆ ఒక్క చోటే 500 కోట్ల కలెక్షన్స్
'పుష్ప2' ఖాతాలో మరో రికార్డ్ వచ్చి చేరింది. ఈ మూవీ పది రోజుల్లోనే కేవలం హిందీ మార్కెట్లో రూ.507.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా 'పుష్ప2' రికార్డు సృష్టించింది.