Pushpa 2 : బాబోయ్.. 'పుష్ప2' టికెట్ రేట్ 3 వేలా?
నార్త్ లో 'పుష్ప2' టికెట్ రేట్లు ఊహించని విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలలోని కొన్ని థియేటర్లలో హిందీ వెర్షన్ టిక్కెట్ల ధర రూ.3000 వరకు ఉంది. బుక్మైషోలోనే ఈ ధరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బుక్మైషోలోనే ఈ ధరకు టికెట్లు అమ్ముడుపోతుండటం గమనార్హం.