చిరు ఇంట్లో అల్లు అర్జున్ లంచ్?! Allu Arjun | RTV
చిరు ఇంట్లో అల్లు అర్జున్ లంచ్?! Allu Arjun | Allu Arjun and his family attends Lunch at Tollywood Mega Star Chiranjeevi and this news also becomes sensational | RTV
చిరు ఇంట్లో అల్లు అర్జున్ లంచ్?! Allu Arjun | Allu Arjun and his family attends Lunch at Tollywood Mega Star Chiranjeevi and this news also becomes sensational | RTV
అల్లు అర్జున్ అరెస్ట్‌పై పలువురు కేంద్రమంత్రులు స్పందించారు. కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్స్ చేస్తోందని మండిపడ్డారు.
రేవతి కుటుంబాన్ని కలుస్తా | Sandhya Theatre Incident | Pushpa 2 fame Allu Arjun announces compensation for the victims of Sandhya Theatre Incident | RTV
అల్లు అర్జున్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఫ్యాన్స్‌కు "అల్లు అర్జున్ ఆర్మీ" అని పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు బైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశారు. కాగా దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాలి.