RTV Uncensored : రాష్ట్రంలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు
తెలంగాణలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్ పేరిట వసూళ్లు సాగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీవీ అన్ సెన్సార్డ్ ఇంటర్వ్యూకు హాజరై రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడారు.