అలియా సక్సెస్ సీక్రెట్ బయటపెట్టిన ఫిట్నెస్ కోచ్.. వీడియో వైరల్
నటి అలియా భట్ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పేశారు ఆమె ఫిట్నెస్ కోచ్ సోహ్రబ్ ఖుష్రుర్ షాహి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోదు. మార్నింగ్ ఐదు గంటలకే లేచి జిమ్లో వర్కవుట్స్ చేస్తుంది. విజయానికి షార్ట్ కట్స్ లేవు. కష్టపడటం ఒక్కటే మార్గమని నమ్ముతుంది అన్నారు.