Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు వీటిని దానం చేస్తే.. దరిద్రం పోవడం ఖాయం
అక్షయ తృతీయ రోజు పానకం, మంచి నీరు, చెప్పులు, గొడుగు, విసనకర్ర, మామిడి పండ్లు వంటివి దానం చేస్తే మంచిదట. వీటివల్ల దరిద్రమంతా పోతుందని పండితులు అంటున్నారు. అలాగే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు.