Airtel Recharge Plans: ఎయిర్టెల్ శుభవార్త.. చౌకన రీఛార్జ్ ప్లాన్లు - 25కి పైగా OTT సబ్స్క్రిప్షన్స్!
టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్టైన్మెంట్ ప్యాక్‌లు ప్రకటించింది. వీటిలో రూ.179, రూ. 279, రూ.598, రూ.1,729 ప్లాన్లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్లు దాదాపు 25 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి.
/rtv/media/media_files/2025/08/19/airtel-s-big-shock-goodbye-to-1gb-plan-2025-08-19-21-22-13.jpg)
/rtv/media/media_files/2025/05/27/mhgwRIDjLeDBE27GWtEB.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/airtel-1200x900-1.jpg)