Ayodhya: అయోధ్య లోని విమానాశ్రయానికి ఏం పేరు పెట్టారో తెలుసా!
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్ గా నామకరణం చేసినట్లు సమాచారం. శనివారం(డిసెంబర్ 30) నాడు దీనిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయానికి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్యధామ్ గా నామకరణం చేసినట్లు సమాచారం. శనివారం(డిసెంబర్ 30) నాడు దీనిని ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి 4 కొత్త విమాన సర్వీసులను నడుపుతున్నట్లు విమానాశ్రయాధికారులు వివరించారు. ఈ సర్వీసులను అందించడానికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
నవంబర్ 19 న ఎయిర్ ఇండియాలో ప్రయాణించే సిక్కులకు ప్రమాదం ఉందని ఖలిస్తాని ఉగ్రవాది హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పంజాబ్, ఢిల్లీ ఎయిర్ పోర్టులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ భద్రతను పెంచారు.
హాంబర్గ్ ఎయిర్పోర్ట్ లో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఓ దుండగుడు వాహనంతో విమానాశ్రయం ప్రధాన గేటును పగలగొట్టి కాంప్లెక్స్ లో విచక్షణా రహితంగా కాల్పులు ప్రారంభించాడు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏఏఐ కార్యాలయాల్లో 496 జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 30లోగా దరఖాస్తులు చేసుకోవాలి. 30.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
ఏడేళ్ళ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ లోకి అడుగు పెట్టింది. వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు వచ్చిన పాక్ క్రికెటర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈరోజు వీరు న్యూజిలాండ్ తో మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు.
భాగ్యనగర్‌లో మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. శంషాబాద్ ఎయిర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విదేశాల నుంచి తీసుకు వచ్చినట్లు గుర్తించారు ఎయిర్ పోర్టు అధికారులు.