Spicejet: మరో విమానంలో సాంకేతిక సమస్య.. వెనక్కి మళ్లింపు
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్‌జెట్ విమానంలో ఈ సాంకేతిక సమస్య ఏర్పడింది. ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన 10 నిమిషాలకే ఈ సమస్య వచ్చినట్లు పైలట్లు గుర్తించారు. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించారు.
/rtv/media/media_files/2025/03/17/vA5hMdADuRlGo9W9KOSV.jpg)
/rtv/media/media_files/2025/06/19/spicejet-flight-2025-06-19-10-03-24.jpg)