Indigo Air Lines: చౌకగా మారనున్న విమాన ప్రయాణం..తగ్గిన ఇంధనం ధరలు
విమానంలో ప్రయాణించడం మీ కలా..కానీ టికెట్ కాస్ట్లీ అని అనుకుంటున్నారా...ఏం పర్లేదు ఇక మీదట ఇలా అస్సలు ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే రానున్న రోజుల్లో విమానం ప్రయాణం చౌకగా మారనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బాగా పడిపోవడంతో విమాన ఇంధనం ధరను తగ్గించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T085418.828-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-10-2-jpg.webp)