Air India Plane Accident: విమాన ప్రమాదం.. డాక్టర్ కావాలనే 20 ఏళ్ల యువకుడి కన్నీటి కథ..!
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బార్మర్‌కు చెందిన 20 ఏళ్ల వైద్య విద్యార్థి జైప్రకాష్ మరణించాడు. అతడు హాస్టల్లో భోజనం చేస్తుండగా విమానం పడి మృతి చెందాడు. అతడి మృతదేహం గ్రామానికి చేరుకోగానే అక్కడ శోకసంద్రం అలుముకుంది.