Air India Plane: మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం.. స్పాట్లో 171 మంది - గజగజ వణుకుతూ!
ఢిల్లీ నుండి పాట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-407 మంగళవారం ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో విమానంలో ఉన్న 171 మంది ప్రయాణికులు భయంతో గజగజ వణికిపోయారు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఓపికగా వ్యవహరించిన పైలట్స్ పాట్నా విమానాశ్రయంలో సేఫ్గా ల్యాండ్ చేశారు.
Ahmedabad Plane Crash: డైరెక్టర్ మిస్సింగ్ మిస్టరీ.. విషాదం మిగిల్చిన విమాన ప్రమాదం
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్లో జూన్ 12న లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదం జరిగిన రోజు మిస్సయిన మ్యూజిక్ ఆల్బమ్స్ డైరెక్టర్, గుజరాతీ సినీ దర్శకుడు మహేష్ జీరావాలా మృతి చెందినట్లు అధికారులు దృవీకరించారు.
Ahmedabad Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరో నలుగురు మెడికోలు మృతి
అహ్మదాబాద్ లో విమానం బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైన కూలిపోవడంతో 24 మంది మెడికల్ విద్యార్థులు అక్కడికక్కడే చనిపోయారు. కాగా మరో 50 మంది గాయాలపాలై చికిత్స పొందుతుండగా వారిలో నలుగురు చనిపోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.