Black Box: ఎయిరిండియా విమాన ప్రమాదం.. బ్లాక్‌బాక్స్ నుంచి డేటా రికవరి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. అయితే బ్లాక్బాక్స్కు సంభందించి కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఉండే డేటాను ఏఏఐబీ ల్యాబ్ డౌన్లోడ్ చేసింది.