Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.. స్పాట్ లో వంద మంది!
గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది.
గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగలడంతో ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది.
వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా దాదాపు 160 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తమైన అధికారులు టేకాఫ్‌ను నిలిపివేశారు.