Lady Aghori Varshini Video | మా ఇద్దరి ప్రేమ ఆ రాత్రి | Btech Varshini Aghori News | RTV
అఘోరీ-శ్రీవర్షిణి ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. శ్రీవర్షిణి అన్నయ్య విష్ణునే అఘోరీని ఆ ఫ్యామిలీకి పరిచయం చేశాడు. అఘోరీ రూ.50లక్షలు ఇచ్చి శ్రీవర్షిణీని తనతో పంపించమన్నట్లు తెలిసింది. డబ్బుకు ఆశపడి శ్రీవర్షిణి వెళ్లిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అఘోరీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనతో పాటు బీటెక్ చదివిని యువతిని శిష్యురాలిగా వెంటపెట్టుకున్నారు. ఇకనుంచి ఆ యువతిని తన కూతురిలా చూసుకుంటానని తెలిపారు. ఆమెకు కఠోర శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. ఆ యువతి కూడా తన ఫ్యామిలీకి చెప్పే వచ్చానని వెల్లడించింది.