ఇంటర్నేషనల్Sudan Tragedy: సూడాన్ లో విరిగిపడిన కొండచరియలు..1000 మంది మృతి ప్రపంచంలో వరుసపెట్టి ఘోర విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని సూడాన్ లో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. 1000 మందికి పైగా మృతి చెందారు. By Manogna alamuru 02 Sep 2025 07:08 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn