Kodali Nani Health Serious? | కొడాలి నాని పనైపోయింది | YS Jagan | YSRCP | RTV
సిరియాలో తిరుగుబాటుదారులు హింసకు పాల్పడుతూ ప్రధాన నగరాలను ఆక్రమించుకుంటున్నారు. ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరింది. అక్కడున్న వారిని సేఫ్ గా ఉండాలని, వీలైతే ఇండియా తిరిగి రావాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది.
మనం ఎప్పుడూ సొంత కాళ్లపై నిలబడి మన గోల్ రీచ్ అవ్వాలి. అప్పుడే సంతోషంగా జీవించగలుగుతాం. మన అనుకున్న వాళ్ల దగ్గరకు సహాయం కోసం వెళ్లకండి. వారు సాయం చేయకపోతే ఆ బాధ జీవితాంతం ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.