Big breaking : ఆ ఇద్దరు మంత్రుల వల్ల మానసిక హింసకు గురవుతున్నా....మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ మంత్రులను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. తాను మానసిక హింసకు గురికావడానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లే కారణం అంటూ తన మనసులోని ఆవేదనంతా బయట పెట్టారు.
/rtv/media/media_files/2026/01/27/fotojet-29-2026-01-27-18-39-41.jpg)
/rtv/media/media_files/2025/10/20/ex-mlc-jeevan-reddy-makes-sensational-allegations-2025-10-20-18-09-22.jpg)
/rtv/media/media_files/2025/10/12/vivek-2025-10-12-16-39-42.jpg)