తెలంగాణలో కుప్పకూలిన కలెక్టరేట్ బిల్డింగ్.. అందులోనే మంత్రి, అధికారులు
ఆదిలాబాద్ కలెక్టరేట్ భవనం పైఅంతస్తు కుప్పకూలింది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సాయంత్రం వేళ ఈ సంఘటన జరగడంతో కలెక్టరేట్ సిబ్బంది త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. స్లాబ్ నెమ్మదిగా కూలడం గమనించిన ఉద్యోగులు వెంటనే బయటకు పరుగులు తీశారు.
/rtv/media/media_files/2025/09/11/adilabad-collectorate-building-2025-09-11-21-01-38.jpg)
/rtv/media/media_files/2025/02/28/M4OovwCYOn58oZJDSgvp.jpg)