Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో వయ్యారాల వంపులో మిల్క్ బ్యూటీ.. ఫొటోలు చూశారా?
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా వయ్యారాల ఒలికిస్తూ రెడ్ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌లో సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.