Actress Samantha: టాలీవుడ్ స్టార్ నటి సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ ఉంటారు. తరచూ ఫిట్ నెస్, మెంటల్ హెల్త్ కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ తన అభిమానులకు అవగాహన కల్పిస్తుంటుంది సామ్. తాజాగా హెల్త్ కు సంబంధించి సామ్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వివాదాస్పదంగా మారింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు మందులకు ప్రత్యామ్నాయ విధానాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ సమయంలో మందులకు బదులుగా నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) ఒక మంచి ఎంపిక అని సూచించింది . అనవసరంగా మాత్రలు వాడటం మానుకోండి అంటూ వీడియోను షేర్ చేసింది సామ్.
పూర్తిగా చదవండి..Actress Samantha: నెబ్యులైజర్ పెట్టిన చిచ్చు… ‘సమంత నీకు బుద్ధి ఉందా’ డాక్టర్ చిందులు..!
నటి సమంత తాజాగా ఆరోగ్యానికి సంబంధించి చేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ పద్దతిని అనుసరించమని చెప్పింది. దీని పై ఓ వైద్య నిపుణుడు ఘాటుగా స్పందించాడు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం ప్రమాదకరమని ఫైర్ అయ్యారు.
Translate this News: