Kannappa: కన్నప్ప నుంచి అదిరే అప్డేట్.. పార్వతీ దేవిగా కాజల్!
మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ' కన్నప్ప'. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.