/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-two-2025-08-30-16-55-07.jpg)
ఇటీవలే భర్త, బాబుతో కలిసి మాల్దీవ్స్ వెళ్ళింది కాజల్. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాజల్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-three-2025-08-30-16-55-07.jpg)
అక్కడ భర్త గౌతమ్ కిచ్లు, కొడుకు నీల్ తో కలిసి గడిపిన అందమైన క్షణాల గడిపింది కాజల్. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-nine-2025-08-30-16-55-07.jpg)
మాల్దీవ్స్ అందాలను ఆస్వాదిస్తూ, సముద్రపు నీటిలో సేద తీరుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది కాజల్.
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-eight-2025-08-30-16-55-07.jpg)
మోనోక్రోమ్ జంప్ సూట్ లో కాజల్ స్టైలిష్, గ్లామరస్ ఫోజులు అందరి ఆకర్షించాయి.
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-seven-2025-08-30-16-55-07.jpg)
భర్తతో కాజల్ రొమాంటిక్ ఫోజులు
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-six-2025-08-30-16-55-07.jpg)
తెలుగులో మగధీర, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, గోవిందుడు అందరివాడే, నేనే రాజు నేనే మంత్రి, లక్ష్మీ కళ్యాణం, చందమామ వంటి సూపర్ హిట్ చిత్రాలతో 90' స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది కాజల్.
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-four-2025-08-30-16-55-07.jpg)
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు స్లో అయ్యింది. తెలుగులో కాజల్ లీడ్ రోల్లో సినిమా వచ్చి.. దాదాపు రెండు, మూడేళ్లు అవుతుంది.
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-eight-2025-08-30-16-55-07.jpg)
2023లో 'భగవంత్ కేసరి' సినిమాలో నటించినప్పటికీ అది ఆమె ప్రాపర్ సినిమా అని చెప్పలేము.
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-five-2025-08-30-16-55-07.jpg)
ప్రస్తుతం కాజల్ చేతిలో 'రామాయణం ' ప్రాజెక్ట్ మాత్రమే ఉంది.
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-ten-2025-08-30-16-55-07.jpg)
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-eleven-2025-08-30-16-55-07.jpg)
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-twelve-2025-08-30-16-55-07.jpg)
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-thirteen-2025-08-30-16-55-07.jpg)
/rtv/media/media_files/2025/08/30/kajal-agarwal-maldives-vacation-fourteen-2025-08-30-16-55-07.jpg)