Anjali : 'గేమ్ ఛేంజర్' లో నేనే హీరోయిన్ : అంజలి
Actress Anjali : రీసెంట్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాతో ఆడియన్స్ ని పలకరించిన తెలుగమ్మాయి అంజలి.. ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాతో రాబోతోంది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో అంజలి కీలకపాత్ర పోషించింది.