తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. ఆయన అక్టోబర్ 31న అమెరికాలోని ఆయన కూతురి వద్ద అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన చనిపోయారని తెలిసి సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
పూర్తిగా చదవండి..Eswar Rao: ప్రముఖ నటుడు కన్నుమూత..ఆలస్యంగా వెలుగులోకి!
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. ఆయన అక్టోబర్ 31న అమెరికాలోని ఆయన కూతురి వద్ద అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
Translate this News: