Actor Sunil : పాకిస్థాన్ లో కమెడియన్ సునీల్ కు ఫ్యాన్స్....వారితో కలిసి సునీల్ ఏం చేశాడంటే...
‘నేనొక లోకల్ ప్రొడక్ట్..పుష్పతో ముద్రవేసి ఎక్స్ పోర్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ చేశారు. పాకిస్థానీయులు కూడా నన్నుఅభిమానిస్తున్నారు.ఇందుకు స్పెయిన్ లో నాకు ఎదురైన అనుభవమే ఉదాహరణ’ అన్నారు టాలీవుడ్ నటుడు సునీల్. పుష్ప-2 థ్యాంక్స్ మీట్ లోతన అనుభవాలను పంచుకున్నారు.
/rtv/media/media_files/2025/04/15/cz6SNGdeGb9KA8AJQ78V.jpg)
/rtv/media/media_files/2025/02/09/D3bjupcY4C6E6lAW9HEv.jpg)
/rtv/media/media_files/2024/11/27/EwewgwQatf9owhDWykyJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-18T165713.776.jpg)