జాక్ పాట్ కొట్టిన యంగ్ హీరో.. కోలీవుడ్ బడా ప్రాజెక్ట్ లో సందీప్ కిషన్
లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్లో వస్తున్న 'కూలీ' మూవీలో సందీప్ కిషన్ కీ రోల్ చేయబోతున్నారట. సినిమాలో అతను కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.