Anaganaga Teaser: ఎమోషనల్‌గా 'అనగనగా' టీజర్.. చూస్తే సూపర్ అనాల్సిందే!
టాలీవుడ్ హీరో నటిస్తోన్న కొత్త సినిమా ‘అనగనగా’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా కోలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ టీజర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రం ఉగాది కానుకగా ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది.