Rave Party: మీడియా, పోలీసులు.. దుష్ప్రచారం చేస్తే ఊరుకోను: నటుడు శ్రీకాంత్
రేవ్ పార్టీతో తనకు సంబంధాలున్నాయనే వార్తలపై నటుడు శ్రీకాంత్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనవసరంగా తనను ఇందులోకి లాగితే మీడియా, బెంగళూర్ పోలీసులకు నోటీసులు ఇస్తానని చెప్పాడు. శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ మ్యాన్. ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదన్నారు.