Kanchana 4- Pooja Hegde: 'కాంచన- 4' లో అలా కనిపించబోతున్న బుట్టబొమ్మ..!
రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తున్న "కాంచన 4" చిత్రంలో పూజా హెగ్డే డీ గ్లామర్ గా కనిపించబోతుందన్నది కన్ఫర్మ్ అయింది. ఈ సినిమా మొత్తానికి పూజా పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.