Latest News In Telugu Lasya Nandita : వెంటాడిన వరుస ప్రమాదాలు..మూడోసారి మృత్యుఒడిలోకి ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందారు. ఆమెను వరుస ప్రమాదాలు వెంటాడాయని...రెండు సార్లు తప్పించుకున్న లాస్య మూడోసారి మాత్రం తప్పించుకోలేకపోయిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. By Manogna alamuru 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Flight Accidents: ఎక్కువ విమాన ప్రమాదాలు ఆ సమయంలోనే జరుగుతాయి విమాన ప్రమాదాలు అంటే గాలిలో జరుగుతాయని అందరూ అనుకుంటారు. కానీ, అది తప్పు. విమాన ప్రయాణంలో ఎక్కువ ప్రమాదాలు ల్యాండింగ్ - టేకాఫ్ సమయంలోనే జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. విమాన ప్రమాద సమయంలో కిటికీ పక్కన కూచున్నవారే ఎక్కువ రిస్క్ లో ఉంటారని కూడా నిపుణులు అంటున్నారు By KVD Varma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Accidents Prevention: ప్రమాదం జరగబోతుందని డ్రైవర్ ను హెచ్చరించే వ్యవస్థ..త్వరలో రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాది భారతదేశంలో మొత్తం 1,68,491 మంది మరణించారు. ఈ నేపథ్యంలో వాహనాల్లో డ్రైవర్ కు ప్రమాద హెచ్చరిక చేసే ఏర్పాటును అంతర్నిర్మితంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీనివలన రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల ఎక్స్ గ్రేషియా పది శాతం పెంపు భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. By Manogna alamuru 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn