Lucky Draw: అబుధాబి లాటరీలో ఇండియన్ కు 60 కోట్లు
యూఏఈలోని ఓ ప్రవాస భారతీయుడికి అదృష్టం వరించింది. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లాటరీ అయిన ‘బిగ్ టికెట్ అబుధాబి 280’ సిరీస్లో ప్రవాస భారతీయుడు అయిన శరవణన్ వెంకటాచలం 25 మిలియన్ల దిర్హామ్ ( రూ.60.42 కోట్లు)లు గెలుచుకుని సంచలనం సృష్టించాడు.
/rtv/media/media_files/2025/11/07/fotojet-2025-11-07t075125183-2025-11-07-07-51-56.jpg)
/rtv/media/media_files/2025/11/04/fotojet-2025-11-04t070238056-2025-11-04-07-03-20.jpg)