Aadhar Updation : ఆధార్ కార్డు ఉన్న వారికి అదిరిపోయే శుభవార్త!
ఆధార్ కార్డు ఫ్రీ అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారికి కేంద్రం మరో అవకాశాన్ని ఇచ్చింది. మరో మూడు నెలల పాటు అప్‌డేట్ చేసే సౌకర్యాన్ని పెంచుతున్నట్లు వివరించింది. ఎవరైనా చేసుకోని వారు ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది.