Crime: భార్య, కూతుళ్లను గొడ్డలితో నరికిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం చేశాడంటే!
మహారాష్ట్రలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి చంపాడు. అంబాదాస్ తల్మలే అనే ఇంటి పెద్ద భార్య అల్కా, కూతుళ్లు ప్రణాలి, తేజస్వినిలను హతమార్చి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
/rtv/media/media_files/2025/07/07/lover-attack-2025-07-07-17-14-03.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-03T210819.219-jpg.webp)