ఇంటర్నేషనల్ IND Vs ZIM: ఆఖరి మ్యాచ్ మనదే.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్! జింబాబ్యేతో జరిగిన 5వ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. హరారే వేదికగా జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల భారీ తేడాతో గెలిచి 4-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn