Four Maoists killed : మధ్యప్రదేశ్ బాలాఘాట్ లో ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి
దేశవ్యాప్తంగా వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ బాలాఘాట్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.
/rtv/media/media_files/2025/05/07/53jUpPipqT2WCQ2xg1GL.jpg)
/rtv/media/media_files/J1Go8VGOkDGyRgVFmJ7s.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Bijapur-Encounter-Case.jpg)