Breaking: కాకినాడలో ఘోర రోడ్డుప్రమాదం..ముగ్గురు మృతి!
కాకినాడ కల్పనా సెంటర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వైఎస్సాఆర్ ఫ్లైఓవర్ నుంచి కల్పనా సెంటర్ మీదుగా వస్తున్న కారు..బైక్ ను అతి వేగంతో ఢీకొట్టడం వల్ల ఇద్దరు మృతి చెందగా...ఆసుపత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు.