Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి! ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్ ను ఢీకొట్టింది. By Bhavana 12 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Tirupati: ఏపీ తిరుపతిలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బీఎన్ కండ్రిగ మండలం పార్లవల్లి గ్రామం వద్ద కారు, బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒడిశా కి చెందిన బఫూన్ఖాన్(22), రాజాసింగ్(23), సుఖ్దేవ్ సింగ్(21) లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా స్థానికంగా ఉన్న అట్టల పరిశ్రమలో పనిచేస్తున్న వీరు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. Also read: తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్! #odisa #ap #road-accident #3-dead #tirupati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి