Oscar 2025 : ఆస్కార్ బరిలో అట్టర్ ప్లాప్ సినిమా.. నెట్టింట ట్రోల్స్
97వ ఆస్కార్ బరిలో సౌత్ నుంచి పలు సినిమాలు పోటీలో దిగేందుకు సిద్దమయ్యాయి. వీటిలో సూర్య నటించిన 'కంగువా' ఆస్కార్ రేసులో నిలవడం గమనార్హం.ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయింది.అలాంటి సినిమాను ఆస్కార్ కు నామినేట్ చేయడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి.