ఇంటర్నేషనల్ Lok Sabha : భారత్‌లో లోక్‌సభ ఎన్నికలను చైనా ప్రభావితం చేసే ప్రమాదం : మైక్రోసాఫ్ట్ భారత్‌లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో చైనా.. అర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ (AI) సాయంతో జోక్యం చేసుకుని ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాముందని ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. అలాగే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న అన్ని దేశాల్లో కూడా చైనా జోక్యం చేసుకోనుందని పేర్కొంది. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కొలువుల భర్తీ అప్పుడే తెలంగాణలో ఇప్పటికే నిర్వహించిన రాతపరీక్షల తుది ఫలితాలను లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. అప్పటిలోగా రాతపరీక్షల తుది 'కీ' ల వెల్లడి, జనరల్ ర్యాంకు జాబితాల ప్రకటన, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయనుంది. By B Aravind 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor : ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్ పట్టివేత కర్ణాటలోని మైసూరు జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్లో రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాల వేళ.. భారీ ఎత్తున మద్యం నిల్వలు పట్టుబడటం సంచలనం రేపుతోంది. By B Aravind 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viplav Kumar: అందుకే మా నాన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.. కేకే కుమారుడు సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చేరాలన్న నా తండ్రి కేకే నిర్ణయం బాధ కలిగించిందని అన్నారు విప్లవ్ కుమార్. కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఒత్తిడితోనే కేశవరావు పార్టీ మారారని అన్నారు. పార్టీ మారడంపై కేశవరావు ఇప్పుడైనా పునరాలోచన చేసుకోవాలని కోరారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eatala Rajender: మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్ళగలం.. ఈటల మాస్ వార్నింగ్! తమతో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఈటల రాజేందర్. తమకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్‌లోకి తీసుకోవడం పెద్ద విషయం కాదని అన్నారు. ఈటల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపాయి. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడాలని సీఎంను కోరారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు అధికారం పోయేసరికి కేసీఆర్ కుంటుంబం తట్టుకోలేకపోతుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. కాంగ్రెస్ పార్టీతో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎప్పుడైనా తమ పార్టీలో చేరవచ్చు అని పేర్కొన్నారు. By V.J Reddy 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth Reddy: ఏం చేసిండు.. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ సెటైర్లు మోడీ 10 ఏళ్లు ప్రధాని ఉండి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు సీఎం రేవంత్. బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు తీసుకెళ్లిన మోడీ.. వికారాబాద్‌కు రైలు తీసుకురాలేదని చురకలు అంటించారు. బీజేపీ నేతల వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుందని ఎద్దేవా చేశారు. By V.J Reddy 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: రాజ్యాంగాన్ని మార్చాలన్న ఎంపీని మార్చిన బీజేపీ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నేతలకు బీజేపీ హైకమాండ్ టికెట్ ఇవ్వడం లేదు. కర్ణాటకలో ఆరుసార్లు ఎంపీగా గెలిచిన అనంతకుమార్ హెగ్డేకు ఈసారి సీటు ఇవ్వలేదు. రాజ్యాంగం మార్చాలని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. By B Aravind 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn