Latest News In Telugu PM Modi : నేడు తెలంగాణకు రానున్న మోదీ.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను శంకుస్థాపన ప్రధాని మోదీ ఈరోజు(సోమవారం) తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈరోజు ఆదిలాబాద్.. అలాగే రేపు సంగారెడ్డికి ప్రధాని వెళ్లనున్నారు. ఈ రెండు జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. By B Aravind 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KTR: మేము ఎంతో కష్టపడ్డాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు తమ పార్టీ ఎంతో కష్టపడిందన్నారు కేటీఆర్. HYD-KNR రాజీవ్ రహదారి, HYD-నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. By V.J Reddy 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections: ఆ నలుగురు సిట్టింగ్స్ ఔట్..ఈ స్థానం నుంచి బరిలోకి ‘చిన్నమ్మ’ కూతురు..! బీజేపీ తన 195 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాను శనివారం విడుదల చేసింది. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు గాను 5 స్థానాలకు టిక్కెట్లు ప్రకటించారు.దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ టిక్కెట్టు ఇచ్చారు. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Harish Rao: కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.. హరీష్ రావు డిమాండ్ కాంగ్రెస్‌పై హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్రెస్, నేడు మాట తప్పిందని మండిపడ్డారు. ఈ నిర్ణయంపై ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : ఢిల్లీలో రైతుల నిరసన.. ప్రధాని మోడీ కీలక ట్వీట్ ఢిల్లీలో రైతులు నిరసన చేస్తున్న క్రమంలో ప్రధాని మోడీ కీలక ట్వీట్ చేశారు. రైతుల లేవనెత్తిన ప్రతి డిమాండ్‌ను తీర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. చెరుకు పంటకు గిట్టుబాటు ధర పెంచడం చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. By V.J Reddy 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. పీపుల్స్ పల్స్ - సౌత్‌ఫస్ట్ సర్వే ఇదే.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇటీవల పీపుల్స్ పల్స్ - సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 8-10 సీట్లు, బీఆర్కు 3-5, బీజేపీ 2-4, ఇతరులు 1 సీటు గెలిచే అవకాశం ఉన్నట్లు తాజాగా వెల్లడించాయి. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల తేదీ ప్రకటన అప్పుడే.. ! లోక్‌సభ ఎన్నికల తేదీలపై త్వరలోనే అప్డేట్ రానుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు గత కొన్నిరోజులుగా ఈసీ బృందం పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. మార్చి 9 తర్వాత.. ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Niranjan Reddy: కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. మాజీ మంత్రి నిరంజన్ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే అని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తుందని సెటైర్లు వేశారు. తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో తిరిగి కరంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. By V.J Reddy 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Farmers Protest : హస్తినలో హైటెన్షన్.. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్! 'ఢిల్లీ చలో'ను ప్రారంభించిన భారతీయ రైతులపై పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో శంభు సరిహద్దు వద్ద ఆందోళనకరమైన దృశ్యాలు కనిపిస్తునాయి. డిమాండ్లలో MSP చట్టంతో పాటు రుణ ఉపశమనం ఉన్నాయి. అటు రైతుల ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో పలు స్టేషన్లను మూసివేసింది. By Trinath 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn