Jagan : వైసీపీ ఎంపీలతో మాజీ సీఎం జగన్ భేటీ
AP: ఈరోజు ఉదయం 11 గంటలకు వైసీపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. కాగా ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత పార్టీ నేతలతో జగన్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.