Telangana: పదేళ్ల తెలంగాణ.. ఉద్యమ ఆకాంక్ష నెరవేరిందా?
తెలంగాణ అంటేనే ఉద్యమ దిక్సూచి. మరి అన్నివర్గాల కృషి ఫలితంగా సాధించుకున్న స్వరాష్ర్టంలో ఆశలు, ఆకాంక్షలు నెరవేరాయా? పదేండ్లకాలంలో తెలంగాణ సాధించిన ప్రగతి ఏంటీ? సాధించాల్సిందేంటీ? తెలుసుకునేందుకు సీనియర్ జర్నలిస్ట్ మధుకర్ వైద్యుల రాసిన ఆర్టికల్ లోకి వెళ్లండి.