International:పదేళ్ళ పిల్లను కిరాతకంగా హింసించి చంపిన కేర్ టేకర్స్
హవాయ్‌లోని హోనోలూలులో పదేళ్ళ పాప మత్య సంచలనం సృష్టించింది. పాపాకు కేర్ టేకర్‌గా ఉంటున్న వాళ్ళే హింసించి అతి కిరాతకంగా చంపడం అక్కడి పోలీసులను విస్తుపోయేలా చేసింది. దీనికి కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.