TTD:తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. ఇకపై ఉచితంగానే..!
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు అందించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. వేసవిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు
Tirumala: తిరుమలకు వచ్చే వారు అలా చేయడం మంచి పద్దతి కాదు.. !
తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు టీటీడీ ఒక ముఖ్య విజ్ఞప్తి చేసింది. తిరుమల వీధుల్లో చెత్త వేయకుండా సహకరించాలని కోరింది. ప్లాస్టిక్ నిషేధం ఉన్నా, భక్తులు రోడ్లపై చెత్త వేయడం వలన పరిశుభ్రతకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు.
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్మెంట్లలో స్వామి వారం దర్శనం కోసం వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Tirumala News: జూన్ 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
AP: జూన్ 18న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసింది. జూన్ 19 నుంచి 21 వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం నిర్వహించనుంది.
Tirumala: తిరుమలలో కార్చిచ్చు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు.. !
వేసవి కాలం వచ్చిందంటే చాలు వేడికి అగ్నిప్రమాదాలు జరుగుతుండటం మనం చూస్తుంటాం. అయితే తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు ఏర్పడింది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో, తిరుమల కొండల్లో మరోసారి మంటలు చెలరేగాయి.
/rtv/media/media_files/WfHHEnrrP3RFI96YuLbu.jpg)
/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
/rtv/media/media_files/2025/01/07/PhcpIwi4ENMBAWcej6NQ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/tirumala-brahm-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-19T180534.206-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-36-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/eo-jpg.webp)