Tigers: పులులు ఎక్కువగా కనిపించే నేషనల్ పార్క్‌లు ఇవే
పులులను వాటి సహజ ఆవాసాలలో దగ్గరగా చూడటం, థ్రిల్‌ను అనుభవించాలనుకుంటే డిసెంబర్ ఉత్తమ నెల. ప్రపంచంలోని 70శాతం పులులు భారతదేశంలో నివసిస్తున్నాయి. వాటిని చూడటానికి కొన్ని ప్రత్యేక జాతీయ పార్కులను తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.