Sukesh Letter : తీహార్‌కు స్వాగతం.. కవితకు సుఖేష్ చంద్ర లేఖ.
మనీలాండరింగ్ కేసులో నిందితుడు అయిన సుఖేష్ చంద్రశేఖర్...బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రాసిన లేఖ సంచలనంగా మారింది. తీహార్ జైల్లో త్వరలో మీరు కూడా సభ్యులు కాబోతున్నారు...మీతో పాటూ అరవింద్ కేజ్రీవాల్ కూడా వస్తారు అంటూ సుఖేష్ లేఖలో రాశారు.
/rtv/media/media_files/2025/09/22/ed-2025-09-22-15-37-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/52-1-jpg.webp)