Allu Arjun : ఆ హీరోయిన్ రెచ్చగొట్టడం వల్లే సిక్స్ ప్యాక్ చేసి చూపించా: అల్లు అర్జున్
ఓ హీరోయిన్ రెచ్చగొట్టడం వల్లే తాను గతంలో సిక్స్ ప్యాక్ చేసి చూపించానని అల్లు అర్జున్ తెలిపారు. తనతో ఓ సినిమాలో నటించిన హీరోయిన్ సౌత్ లో ఎవరూ సిక్స్ ప్యాక్ చేయలేరని అవమానించిందని.. దీన్ని తాను ఛాలెంజ్ తీసుకుని సిక్స్ ప్యాక్ చేశానని చెప్పుకొచ్చాడు.
/rtv/media/media_files/2025/10/14/smriti-mandhana-2025-10-14-08-55-36.jpg)
/rtv/media/media_files/2025/05/02/2KbI6MmaF0N5z99u6HAo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-18T173540.482-jpg.webp)