Andhra Pradesh: సెప్టిక్ ట్యాంక్ గొయ్యిలో ఇరుక్కుని యువకుడు మృతి..
అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో సెప్టెక్ ట్యాంక్ గొయ్యి తవ్వుతూ ఇసుక మేటల్లో పడి రంగాల జగదీష్ (28) అనే యువకుడు మృతి చెందడం కలకలం రేపింది. రెండు గంటల పాటు శ్రమించి జేసీబీ సాయంతో స్థానికులు జగదీష్ మృతదేహాన్ని బయటికి తీశారు.
/rtv/media/media_files/2025/05/28/ONcgNYDwmYx9HIshu4Br.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/boy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Boy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Shamshabad.-Babu-died-after-falling-into-septic-tank-jpg.webp)